ఓ నిర్మాత డబుల్ గేమ్ ఆడాడు.. అందుకే నిర్మాతగా మారాను!: నాగశౌర్య

31-01-2018 Wed 12:54 | Entertainment
  • ఆ నిర్మాత మా ఇద్దరి వద్ద రెండు రకాలుగా చెప్పాడు  
  • అందుకే సొంత బ్యానర్ ఆలోచన చేశాం 
  • ఈ సినిమా ఓ ఎమోషనల్ జర్నీ
లవర్ బాయ్ గా నాగశౌర్యకి మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా వచ్చేనెల 2వ తేదీన 'ఛలో' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నాగశౌర్య సొంత బ్యానర్ పై తెరకెక్కింది. అప్పుడే సొంత బ్యానర్ ను స్టార్ట్ చేయవలసిన అవసరం ఏవుంది? అనే ప్రశ్నకు తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.

" ఈ కథ తీసుకుని దర్శకుడు వెంకీ కుడుముల ఓ నిర్మాత దగ్గరికి వెళితే, 'నాగశౌర్యతో ఎందుకూ .. వేరే హీరోతో చేద్దాం' అన్నాడు. "ఆ తరువాత అదే కథను తీసుకుని నేను అదే నిర్మాత దగ్గరికి వెళ్లాను. 'దర్శకుడిగా వెంకీ కుడుముల వద్దు మార్చేద్దాం .. అని ఆ నిర్మాత అన్నాడు. దాంతో "ఎందుకు సార్ .. మాతో డబుల్ గేమ్ ఆడతారు?" అని ముఖం మీదే చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసినట్టుగా నాగశౌర్య చెప్పాడు. ఆ సంఘటన తరువాతనే ఈ సినిమాను సొంత బ్యానర్లో చేయాలనే నిర్ణయానికి వచ్చామని ఆయన అన్నాడు. ఈ సినిమా ఒక ఎమోషనల్ జర్నీ అనీ .. ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పుకొచ్చాడు.      
nagashouryarashmika

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more